1 Chronicles 8:10 — Compare Translations

3 translations compared side by side

Telugu (BSI) 1880
యెపూజును షాక్యాను మిర్మాను కనెను, వీరు అతని కుమారులు; వారు తమ పితరుల యిండ్లకు పెద్దలుగా ఉండిరి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెపూజును షాక్యాను మిర్మాను కనెను, వీరు అతని కుమారులు; వారు తమపితరులయిండ్లకు పెద్దలుగా ఉండిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెపూజు, షాక్యా, మిర్మాలు పుట్టారు. అతని కుమారులైన వీరు తమ కుటుంబాలకు పెద్దలు.