1 Chronicles 8:11 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
షహరయీముకు హూషీము వల్ల అహీటూబు, ఎల్పయలు అనేవారు పుట్టారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
హుషీము ద్వారా అతనికి అబీటూబు, ఎల్పయలు పుట్టారు.