1 Chronicles 8:29 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపుర ముండెను. ఇతని భార్యపేరు మయకా;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహీయేలు అనేవాడు గిబియోను తండ్రి. యెహీయేలు భార్య మయకా.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపురముండెను. ఇతని భార్యపేరు మయకా;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో నివసించాడు. అతని భార్యపేరు మయకా.