1 Chronicles 8:30 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఇతని పెద్ద కుమారుడు అబ్దోను, మిగిలినవారు సూరు కీషు బయలు నాదాబు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహీయేలు పెద్ద కుమారుడు అబ్దోను. అతని ఇతర కుమారులు సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు,
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇతని పెద్దకుమారుడు అబ్దోను, మిగిలినవారు సూరు కీషు బయలు నాదాబు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతని మొదటి కుమారుడు అబ్దోను. తర్వాత సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు,