1 Chronicles 8:9 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
తన భార్యయైన హోదెషునందు యోబాబును జిబ్యాను మేషాను మల్కామును
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
షహరయీముకు యోబాబు, జిబ్యా, మేషా, మల్కాము, యోవూజును, షాక్యా, మిర్మా అనే కుమారులు తన భార్యయగు హోదెషు వలన కలిగారు. వారంతా షహరయీము సంతానం. వారు కుటుంబ పెద్దలయ్యారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తన భార్యయైన హోదెషునందు యోబాబును జిబ్యాను మేషాను మల్కామును
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తన భార్యయైన హోదెషు ద్వారా అతనికి యోబాబు, జిబ్యా, మేషా, మల్కాము,