1 Chronicles 9:30 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యాజకుల కుమారు లలో కొందరు సుగంధవర్గములను పరిమళతైలమును చేయు దురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కాని సుగంధ ద్రవ్యాలను కలిపే పని మాత్రం యాజకులది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యాజకుల కుమారులలో కొందరు సుగంధవర్గములను పరిమళతైలమును చేయుదురు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే యాజకులలో కొంతమంది సుగంధ ద్రవ్యాల మిశ్రమాన్ని చేసేవారు.