1 Corinthians 12:14 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మన శరీరంలో ఎన్నో భాగాలున్నాయి. ఒకటి కాదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
శరీరం అంటే ఒక్క అవయవమే కాదు, అది అనేక అవయవాలతో ఉంది.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
శరీరం ఒకే అవయవంతో కాక అనేక అవయవాలుగా రూపొందించబడింది.