1 Corinthians 12:19 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అన్ని అవయవాలు ఒక అవయవంగా మారితే శరీరం ఉండదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ? అవయవములు అనేకములైనను శరీర మొక్కటే.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అవన్నీ ఒకే అవయవం అయితే శరీరమేది?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అవన్నీ ఒకే అవయవమైతే ఇక శరీరం ఎక్కడ?