1 Corinthians 13:6 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రేమ చెడును గురించి ఆనందించదు. అది సత్యాన్నిబట్టి ఆనందిస్తుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ప్రేమ చెడుతనంలో ఆనందించదు కాని సత్యంలో ఆనందిస్తుంది.