1 Kings 1:46 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మరియు సొలొమోను రాజ్యాసనముమీద ఆసీనుడై యున్నాడు;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సొలొమోను ఇప్పుడు రాజు సింహాసనం మీద కూర్చున్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు సొలొమోను రాజ్యాసనముమీద ఆసీనుడై యున్నాడు;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అంతేకాక సొలొమోను రాజ్యసింహాసనం మీద కూర్చున్నాడు.