1 Kings 13:15 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అప్పుడు అతడునా యింటికి వచ్చి భోజనము చేయుమనగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“అయితే దయచేసి నా ఇంటికి వచ్చి, నాతో భోజనం చేయండి” అంటూ వృద్ధ ప్రవక్త అడిగాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు అతడు–నా యింటికి వచ్చి భోజనము చేయుమనగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి ప్రవక్త అతనితో, “నాతో ఇంటికి వచ్చి భోజనం చేయి” అన్నాడు.