1 Kings 2:18 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
బత్షెబమంచిది, నిన్ను గూర్చి రాజుతో చెప్పెద ననెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“మంచిది, నీ తరపున నేను రాజుతో మాట్లాడతాను” అని బత్షెబ అన్నది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
బత్షెబ–మంచిది, నిన్నుగూర్చి రాజుతో చెప్పెదననెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు బత్షెబ, “మంచిది, నీ గురించి రాజుతో మాట్లాడతాను” అన్నది.