1 Kings 4:16 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆషేరులోను ఆలోతులోను హూషై కుమారుడైన బయనా యుండెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
హూషై కుమారుడగు బయనా ఆషేరులోను, ఆలోతులోను;
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆషేరులోను ఆలోతులోను హూషై కుమారుడైన బయనా యుండెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆషేరుకు, బెయాలోతుకు హూషై కుమారుడైన బయనా అధికారి;