1 Kings 4:18 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
బెన్యా మీను దేశమందు ఏలా కుమారుడైన షిమీ యుండెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఏలా కుమారుడగు షిమీ బెన్యామీనులోను;
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమీ యుండెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బెన్యామీనుకు ఏలా కుమారుడైన షిమీ అధికారి;