1 Kings 9:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
సొలొమోను గెజెరును కట్టించెను, మరియు దిగువను బేత్‌ హోరోనును,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సొలొమోను ఆ నగరాన్ని తిరిగి నిర్మించాడు. సొలొమోను దిగువ బేత్ హోరోనును కూడ నిర్మించాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సొలొమోను గెజెరును కట్టించెను, మరియు దిగువను బేత్‍హోరోనును,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సొలొమోను గెజెరును మళ్ళీ కట్టించాడు.) అతడు దిగువ బేత్-హోరోనును,