1 Samuel 1:12 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఏలయనగా హన్నాతన మనస్సులోనే చెప్పుకొనుచుండెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ విధంగా హన్నా ప్రార్థనలో ఉన్నంతసేపూ ఏలీ ఆమె నోటిని గమనిస్తూ ఉన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆమె యెహోవాకు ప్రార్థిస్తూ ఉండగా, ఏలీ ఆమె నోటిని గమనించాడు.