1 Samuel 19:12 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కిటికీగుండ దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అలా చెప్పి, దావీదును ఒక కిటికిగుండా బయటకుదింపింది. దావీదు తప్పించుకొని పారిపోయాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కిటికీగుండ దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీకాలు దావీదును కిటికీ గుండా క్రిందకు దింపితే అతడు తప్పించుకుని పారిపోయాడు.