1 Samuel 24:5 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కానీ తర్వాత సౌలు అంగీని కోసివేసినందుకు దావీదు బాధపడ్డాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాని తర్వాత, సౌలు పైవస్త్రపు అంచును కోసినందుకు దావీదుకు మనస్సులో ఎంతో బాధ కలిగి,