1 Timothy 3:14 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
శీఘ్రముగా నీయొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నేను నీ దగ్గరకు త్వరలోనే రావాలనుకొంటున్నాను. అయినా నేనీ ఆజ్ఞల్ని ఎందుకు వ్రాస్తున్నానంటే,
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
శీఘ్రముగా నీయొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను;౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
త్వరలో నీ దగ్గరికి రావాలని ఆశిస్తున్నాను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
త్వరలో నేను మీ దగ్గరకు రావాలనే నిరీక్షణతో ఈ విషయాలను వ్రాస్తున్నాను.