2 Chronicles 11:19 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతనికి యూషు షెమర్యా జహము అను కుమారులు కలిగిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
రెహబాముకు మహలతు ద్వారా యూషు, షెమర్యా, జహము అనే కుమారులు పుట్టారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతనికి యూషు షెమర్యా జహము అను కుమారులు కలిగిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రెహబాముకు యూషు, షెమర్యా, జహము అనే కుమారులు పుట్టారు.