2 Chronicles 4:15 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
సముద్రపుతొట్టి దాని క్రిందనుండు పండ్రెండు ఎద్దులు,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
హూరాము కంచు కోనేరును (సముద్రం), దాని కింది పన్నెండు గిత్తలను చేశాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సముద్రపుతొట్టి దాని క్రింద నుండు పండ్రెండు ఎద్దులు,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీళ్ల తొట్టె దాని క్రింద ఉన్న పన్నెండు ఎడ్లు,