2 Corinthians 5:3 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గు చున్నాము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మనము ఆ శరీరాన్ని ధరించాక మనకు నగ్నత ఉండదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[3-4] ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గు చున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మ్రింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఎందుకంటే దాన్ని ధరించుకున్నపుడు మనం నగ్నంగా కనబడం.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎందుకంటే దాన్ని ధరించుకుంటే మనం దిగంబరులుగా కనబడము.