2 John 1:11 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఎవరైనా అలాంటివాణ్ణి పలుకరిస్తే, ఆ పలుకరించబడినవాడు చేసిన చెడ్డ పనుల్లో అతడు కూడ భాగస్థుడౌతాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అతన్ని పలకరించినవాడు అతని చెడ్డ పనుల్లో పాలిభాగస్తుడే.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారిని రమ్మని ఆహ్వానించేవారు వారి చెడుపనులలో భాగం పంచుకొంటారు.