2 Kings 20:2 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
హిజ్కియా తన ముఖము గోడ వైపుకు త్రిప్పుకుని యెహోవాను ప్రార్థించాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు త్రిప్పుకుని యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు,