2 Kings 4:15 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అందుకతడుఆమెను పిలువుమనగా వాడు ఆమెను పిలిచెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు ఎలీషా, “ఆమెను పిలువుము” అన్నాడు. అందువల్ల గేహజీ ఆమెను పిలుచుకొని వచ్చాడు. ఆమె వచ్చి అతని ఎదుట నిలబడింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకతడు–ఆమెను పిలువుమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు ఎలీషా, “ఆమెను పిలువు” అన్నాడు. అతడు ఆమెను పిలువగా ఆమె వచ్చి గుమ్మం దగ్గర నిలబడింది.