2 Samuel 10:7 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దావీదు ఈ సంగతి విని, యోవాబును శూరుల దండంతటిని పంపెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ విషయం దావీదు విన్నాడు. అతడు యోవాబును, అతని సైన్యంలో వీరులందరిని పంపాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దావీదు ఈ సంగతి విని, యోవాబును శూరుల దండంతటిని పంపెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇది విన్న దావీదు యోవాబును యుద్ధ సైనికులందరితో సహా పంపించాడు.