2 Samuel 11:20 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
గోడమీదనుండి వారు అంబులు వేయుదురని మీకు తెలి యక పోయెనా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“బహుశః రాజు కలత చెందుతాడు. ‘యోవాబు సైన్యం నగర సమీపానికి ఎందుకు వెళ్లింది? వారు గోడల మీదుగా బాణాలు వేసేవారని తెలియదా?
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
గోడమీదనుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియక పోయెనా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రాజు కోపం తెచ్చుకుని, ‘యుద్ధం చేయడానికి పట్టణానికి అంత దగ్గరగా మీరెందుకు వెళ్లారు? వారు గోడ పైనుండి బాణాలు వేస్తారని మీకు తెలియదా?