2 Samuel 15:33 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
రాజునీవు నాతో కూడ వచ్చినయెడల నాకు భారముగా ఉందువు;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దావీదు హూషైతో ఇలా అన్నాడు: “నీవు నాతో వస్తే నేను శ్రద్ద తీసుకోవలసిన వారిలో నీవొకడివవుతావు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రాజు–నీవు నాతోకూడ వచ్చినయెడల నాకు భారముగా ఉందువు;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దావీదు అతన్ని చూసి, “నీవు నాతో పాటు వస్తే నాకు భారంగా ఉంటుంది.