2 Samuel 19:23 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెల విచ్చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ తరువాత రాజు షిమీతో, “నీవు చంపబడవు” అని అన్నాడు. పైగా తనకై తాను షిమీని చంపనని రాజు అతనికి ప్రమాణం చేసి చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నీకు మరణశిక్ష విధించను” అని షిమీతో రాజు ప్రమాణం చేశాడు.