2 Samuel 19:3 — Compare Translations
3 translations compared side by side
Telugu (BSI) 1880
నాటి విజయము జనులకందరికి దుఃఖమునకు కారణమాయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రజలంతా నిశ్శబ్దంగా నగరంలోకి వచ్చారు. వారంతా యుద్ధంనుండి, పారిపోయి వచ్చిన వారిలా అగుపించారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యుద్ధం నుండి పారిపోయినందుకు సిగ్గుపడుతున్న సైనికులు ఆ రోజు దొంగల్లా పట్టణంలోకి ప్రవేశించారు.