2 Samuel 22:20 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పిం చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నాకు నిర్భయత్వమును కలుగ జేశాడు. ఆయనకు నేను ప్రీతిపాత్రుడను గనుక ఆయన నన్ను కాపాడాడు. నేను న్యాయ బద్దమైన పనులు చేయుటచే యెహోవా నన్ను సత్కరించాడు;
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయన నన్ను విశాలమైన స్థలంలోకి తీసుకువచ్చారు; ఆయన నాయందు ఆనందించారు కాబట్టి నన్ను విడిపించారు.