2 Samuel 23:33 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారు నకు పుట్టిన అహీ యాము,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
హరారీయుడైన షమ్మా కుమారుడు యోనాతాను, హరారీయుడైన షారారు కుమారుడగు అహీయాము,
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారునకు పుట్టిన అహీయాము,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారు కుమారుడు అహీయాము,