Acts 11:2 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పేతురు యెరూషలేము వచ్చాడు. సున్నతి చేసుకోవాలి అని వాదించే వాళ్ళ గుంపు అతణ్ణి విమర్శిస్తూ,
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
పేతురు యెరూషలేముకు వచ్చినపుడు సున్నతి పొందినవారు,
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి పేతురు యెరూషలేముకు తిరిగి వెళ్లినప్పుడు, సున్నతి పొందిన విశ్వాసులు అతన్ని విమర్శించి,