Acts 13:49 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దైవసందేశం ఆ ప్రాంతమంతా వ్యాపించింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[49-50] ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలుగల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ప్రభువు వాక్కు ఆ ప్రదేశమంతటా వ్యాప్తి చెందింది.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ ప్రదేశమంతటా ప్రభువు వాక్యం వ్యాపించింది.