Acts 14:28 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడపిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళు అక్కడున్న శిష్యులతో చాలా కాలం గడిపారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పిమ్మట వారు శిష్యులయొద్ద బహుకాలము గడపిరి.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ తరువాత వారు శిష్యుల దగ్గర చాలాకాలం గడిపారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ తర్వాత వారు శిష్యులతో కలిసి అక్కడే చాలా కాలం ఉన్నారు.