Acts 14:7 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
లుస్త్రలో బలహీన పాదములుగల యొకడుండెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆయా ప్రాంతాల్లో వాళ్ళు దేవుని సువార్తను ప్రకటించటం కొనసాగించారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[7-8] లుస్త్రలో బలహీన పాదములుగల యొకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై యెన్నడును నడువలేక కూర్చుండియుండువాడు.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
లుస్త్రలో కాళ్ళు చచ్చుబడిన ఒకడున్నాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అక్కడ సువార్త బోధించుటను కొనసాగించారు.