Acts 15:31 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రోత్సాహపరిచే ఈ లేఖను చదివి ప్రజలు చాలా ఆనందించారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారు దాన్ని చదువుకొని ప్రోత్సాహం పొంది సంతోషించారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు ఆ ఉత్తరాన్ని చదివి, దానిలోని ప్రోత్సాహపరిచే సందేశాన్ని బట్టి ఎంతో సంతోషించారు.