Acts 17:33 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
ఆలాగుండగా పౌలు వారి మధ్యనుండి వెళ్లిపోయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పరిస్థితులు యిలా అవటం వల్ల పౌలు ఆ సభనుండి వెళ్ళిపొయ్యాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆలాగుండగా పౌలు వారి మధ్యనుండి వెళ్లిపోయెను.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ తరువాత పౌలు వారి దగ్గర నుండి వెళ్ళిపోయాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ తర్వాత పౌలు ఆ న్యాయసభ నుండి వెళ్లిపోయాడు.