Acts 18:20 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
వారింకను కొంతకాలముండుమని అతని వేడుకొనగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళు అతణ్ణి తమతో మరికొన్ని రోజులుండమని అడిగారు. అతడు వీల్లేదన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారింకను కొంతకాలముండుమని అతని వేడుకొనగా౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారు ఇంక కొంతకాలం తమతో ఉండమని పౌలును బతిమాలారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు తమతో ఇంకా కొంత సమయం ఉండమని పౌలును అడిగారు, కాని అతడు ఒప్పుకోలేదు.