Acts 20:8 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మేము మేడపైనున్న గదిలో సమావేశమయ్యాము. మా గదిలో చాలా దీపాలు వెలుగుతూ ఉన్నాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మేము సమావేశమైన మేడగదిలో చాలా దీపాలు ఉన్నాయి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మేము సమావేశమైన మేడ గదిలో చాలా దీపాలు ఉన్నాయి.