Acts 23:13 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
వారు ప్రధానయాజకుల యొద్దకును పెద్దలయొద్దకును వచ్చిమేము పౌలును చంపువరకు ఏమియు రుచి చూడమని గట్టిగ ఒట్టుపెట్టుకొని యున్నాము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నలభై మంది కంటే ఎక్కువే ఈ కుట్రలో పాల్గొన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఈ కుట్రలో చేరినవారు నలుబదిమంది కంటె ఎక్కువ.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నలభై కంటే ఎక్కువమంది ఈ కుట్రలో చేరారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇలా కలిసి ఒట్టుపెట్టుకున్న వారు సుమారు నలభై కంటే ఎక్కువ మంది ఉన్నారు.