Acts 23:25 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
మహా ఘనతవహించిన అధిపతియైన ఫేలిక్సుకు క్లౌదియ లూసియ వందనములు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సహస్రాధిపతి యిలా ఒక ఉత్తరం వ్రాసి ఇచ్చాడు:
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను—
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అతడు ఈ విధంగా ఒక ఉత్తరం కూడా రాశాడు,
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు ఈ విధంగా ఒక ఉత్తరం వ్రాశాడు: