Acts 28:12 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
సురకూసైకి వచ్చి అక్కడ మూడు దినములుంటిమి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మేము “సురకూసై” అనే పట్టణానికి చేరుకున్నాము. సురకూసైలో మేము మూడు రోజులుండి, మరల బయలు దేరాము.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సురకూసైకి వచ్చి అక్కడ మూడుదినములుంటిమి.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
సురకూసై నగరానికి వచ్చి అక్కడ మూడు రోజులున్నాం.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మేము సురకూసై పట్టణానికి వచ్చి అక్కడ మూడు రోజులు ఉన్నాము.