Acts 3:9 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మందిరంలో ఉన్నవాళ్ళంతా అతడు నడవటం, దేవుణ్ణి స్తుతించటం చూసారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వాడు నడుస్తూ దేవుణ్ణి కీర్తించడం ప్రజలందరూ చూశారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ప్రజలందరు అతడు నడుస్తూ దేవుని స్తుతిస్తున్నాడని చూసి,