Acts 7:1 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
ప్రధానయాజకుడుఈ మాటలు నిజమేనా అని అడిగెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ తర్వాత ప్రధాన యాజకుడు, “ఈ నేరారోపణలు నిజమా?” అని అతణ్ణి అడిగాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రధానయాజకుడు–ఈ మాటలు నిజమేనా అని అడిగెను.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ప్రధాన యాజకుడు “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు ప్రధాన యాజకుడు స్తెఫెనును, “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు.