Acts 7:47 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
అయితే సొలొమోను ఆయనకొరకు మందిరము కట్టించెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అయితే ఈ మందిరాన్ని నిర్మించింది సొలొమోను రాజు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[47-50] అయితే సొలొమోను ఆయనకొరకు మందిరముకట్టించెను. అయినను –ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నాకొరకు ఏలాటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నియు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాని సొలొమోను మందిరం కట్టించాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కానీ ఆయన కోసం నివాస స్థలాన్ని సొలొమోను కట్టించాడు.