Acts 7:50 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇవన్నీ నిర్మించింది నేనే కాదా?’ అని ప్రభువన్నాడు.”
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఇవన్నీ నా చేతిపనులు కావా? అని ప్రభువు అడుగుతున్నాడు.’
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వీటన్నిటిని చేసింది నా చేయి కాదా?’