Amos 6:9 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఒక కుటుంబమందు పదిమంది మనుష్యులుండినను వారు చత్తురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ సమయంలో ఒకానొక ఇంట్లో పదిమంది జీవించియుండవచ్చు. ఆ ఇంటిలో మరి కొంతమంది మరణించవచ్చు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఒక కుటుంబమందు పదిమంది మనుష్యులుండినను వారు చత్తురు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఒక్క కుటుంబంలో పదిమంది మిగిలి ఉన్నా,