Daniel 1:21 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమువరకు జీవించెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అందువల్ల దానియేలు, కోరెషు రాజయిన మొదటి సంవత్సరం వరకు రాజు ఆస్థానంలో కొనసాగాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమువరకు జీవించెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దానియేలు రాజ్య సేవలో రాజైన కోరెషు పరిపాలనలోని మొదటి సంవత్సరం వరకు ఉన్నాడు.