Daniel 2:36 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
తాము కనిన కలయిదే, దాని భావము రాజుసముఖమున మేము తెలియ జెప్పెదము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“అదే నీ కల. ఇప్పుడు ఆ కలయొక్క అర్థమేమిటో మేము రాజుకు వివరిస్తాము.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తాము కనిన కల యిదే, దాని భావము రాజుసముఖమున మేము తెలియ జెప్పెదము.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ఇదే కల, ఇప్పుడు దాని భావం రాజుకు మేము వివరిస్తాము.